Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:34 PM

ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్లుగా గుండ్ల ఆంజనేయులు, మల్లెపాక రవీందర్

23-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గుండ్ల ఆంజనేయులు, మల్లెపాక రవీందర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై రోజుల ఆన్లైన్ శిక్షణలో మోటివేషనల్ స్పీకర్ మరియు ట్రైనర్ శిక్షణ పూర్తి చేసుకొని, ఈనెల 21,22 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఆఫ్ లైన్ వర్క్ షాప్ లో భాగంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ బోర్డు మెంబర్ నూనె సుదర్శన్, నల్లగొండ రీజియన్ అధ్యక్షులు కోట్ల సాయికిరణ్ గార్ల చేతుల మీదుగా సర్టిఫైడ్ స్పీకర్ మరియు ట్రైనర్గా సర్టిఫికెట్లు అందుకోవడం జరిగింది

ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, బెస్ట్ పేరెంటింగ్,సమర్థవంతమైన ప్రసంగ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విద్యార్థులు మరియు యువతను ప్రేరేపించే పద్ధతులు వంటి అంశాలపై సమగ్ర అవగాహన పొందారు

ఈ సందర్భంగా గుండ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, “సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలంటే యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం అత్యవసరం. ఈ శిక్షణ ద్వారా మరింత బాధ్యతతో సేవ చేయగలుగుతాను” అని తెలిపారు. మల్లెపాక రవీందర్ మాట్లాడుతూ, “మోటివేషన్ అనేది మాటల్లోనే కాదు, ఆచరణలో కూడా కనిపించాలని. అందుకు ఈ శిక్షణ నాకు మార్గదర్శకంగా నిలిచింది” అని పేర్కొన్నారు.నల్లగొండ రీజియన్ సెక్రటరీ నారాయణ కవిత, కోశాధికారి కోట సరిత, డైరెక్టర్ ట్రైనింగ్ గూడూరు అంజిరెడ్డి, నారీసెల్ డైరెక్టర్ శ్రీలత గారు మరియు మెంటర్స్ ఆశ్రిత, భీష్మాచారి, విజయ్, సరిత, బాలు, రవీంద్రాచారి, రవీందర్ రెడ్డి మరియు శిక్షణ పొందిన సభ్యులు పాల్గొన్నారు వారంతా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు గురూజీ గంప నాగేశ్వరరావు కి ధన్యవాదాలు తెలియజేశారు.

Sthanikam

ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్లుగా గుండ్ల ఆంజనేయులు, మల్లెపాక రవీందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News