Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:26 AM

ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో గంజాయి ట్రాఫికింగ్! 'ఏబ్లో ఎస్కోబార్' పరారీ.. నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి

11-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో గంజాయి ట్రాఫికింగ్! 'ఏబ్లో ఎస్కోబార్' పరారీ.. నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి

నల్గొండజిల్లా స్థానికం ప్రతినిధి డి.డి. దాసు జనవరి 11: "ఏవూరు రా మీరంతా!" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో "పాబ్లో ఎస్కోబార్" పేరుతో గంజాయి సరఫరాదారుడితో పరిచయం.. ఒడిశా నుంచి నల్గొండకు 4.6 కిలోల గంజాయి తరలింపు! ఐటీ టవర్ సత్య టీ హబ్ దగ్గర డీల్ ప్లాన్‌ను నల్గొండ రూరల్ పోలీస్ భగ్నం చేసి ఇద్దరు యువకులను పట్టుకున్నారు.

నిందితులు పట్టుబడ్డారు:

  1. ఏ-1: సయద్ మాజిద్
  2. ఏ-2: మొహమ్మద్ సోహైల్

ఏ-3: శివారెడ్డి@ఏబ్లో ఎస్కోబార్ పరారీలో ఉన్నాడు.

స్వాధీనం చేసుకున్నాయి:

  1. 1.15 లక్షల విలువైన 4.6 కిలోల గంజాయి
  2. రెండు సెల్ ఫోన్లు

ఒడిశా నుంచి తక్కువ దానికి కొనుగోలు చేసిన యువకులు, నల్గొండ యువకులకు చిన్న ప్యాకెట్లుగా 500 రూపాయలకు అమ్మే ప్రయత్నం. నమ్మదగిన సమాచారం ఆధారంగా ఈగల్ ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీస్ మెరుపు దాడి చేశారు.

డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో SI నల్గొండ రూరల్, CI నల్గొండ II టౌన్, ఈగల్ ఫోర్స్, రూరల్ సిబ్బంది అద్భుత పనితీరు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్పీ హెచ్చరిక: "అమ్మినా.. వాడినా.. ఎవరైనా సరే! మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తప్పవు." సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామ్ - డయల్ 100 లేదా 8712670266.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News