Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

15-12-2025 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ BRS బలపరిచిన యువ నాయకుడు గర్దాస్ విక్రమ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసింహపై విక్రమ్ 649 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఎన్నికల ముందు వరకు గ్రామంలో హస్తం పార్టీదే పైచేయి అన్న అభిప్రాయం బలంగా ఉండగా, పోలింగ్ ఫలితాలు మాత్రం భిన్న చిత్రాన్ని ఆవిష్కరించాయి. యువతతో పాటు అన్ని వర్గాల మద్దతు విక్రమ్‌కు వెల్లువలా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం, స్పష్టమైన హామీలే విక్రమ్ విజయంలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం రామన్నపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని, రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News