Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:28 AM

ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్

12-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో రిజ్వనా భర్త సాదిక్ ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమం నిర్వహించగా,మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తై కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందేలా మున్సిపాలిటీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు తాహిర్ అలీ, బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో రిజ్వనా భర్త సాదిక్ ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమం నిర్వహించగా,మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తై కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందేలా మున్సిపాలిటీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు తాహిర్ అలీ, బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News