Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

03-04-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారికి మంజూరు

రెండో వార్డులో లబ్ధిదారిణి రేణుకకు హామీ పత్రం అందజేత

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామం రెండో వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి దొనకొండ రేణుక కు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ చేతుల మీదుగా హామీ పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుర్వి నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి నరసింహ, మాజీ ఎంపీటీసీ మండారి మార్కు, మాజీ వార్డ్ మెంబర్ ఉడతల నరసింహ గౌడ్, దొనకొండ బాలయ్య, సర్పెళ్లి మారయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, దొనకొండ శంకర్, సుక్క నరసింహ, దొనకొండ పాపయ్య, దొనకొండ చందు, మాజీ ఉపసర్పంచ్ ఉదరి మారయ్య, దొనకొండ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

Article Image

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారికి మంజూరు

రెండో వార్డులో లబ్ధిదారిణి రేణుకకు హామీ పత్రం అందజేత

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామం రెండో వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి దొనకొండ రేణుక కు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ చేతుల మీదుగా హామీ పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుర్వి నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి నరసింహ, మాజీ ఎంపీటీసీ మండారి మార్కు, మాజీ వార్డ్ మెంబర్ ఉడతల నరసింహ గౌడ్, దొనకొండ బాలయ్య, సర్పెళ్లి మారయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, దొనకొండ శంకర్, సుక్క నరసింహ, దొనకొండ పాపయ్య, దొనకొండ చందు, మాజీ ఉపసర్పంచ్ ఉదరి మారయ్య, దొనకొండ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News