Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ

11-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు:స్థానికం రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మధిర రాయికుంట పల్లి 12వ వార్డులో మహిళా సంఘం అధ్యక్షురాలు జంపాల నిర్మల, విఓఏ వట్టిపెల్లి మాధవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా, చెల్లెళ్లకు రేవంతన్న కానుకగా మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి అనే విధంగా చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం 12వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూమoడ్ల జయమ్మ శ్రీనివాస్,12వ వార్డు సభ్యులు జూకంటి మధు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంతన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళలకు భరోసా కల్పిస్తున్నారని, మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని, మహిళలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని,మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని తెలిపారు, అదేవిధంగా అమ్మకు అక్షరమాల (Ullas Books) అనే కార్యక్రమంలో భాగంగా (Books Distribution) చేసి ప్రతి మహిళ కూడా తప్పకుండా చదువుకోవాలని చదువు ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. ఈ పుస్తకాలను వాళ్లకు మహిళలకు పంపిణీ చేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సర్పంచ్,పాలకవర్గానికి గ్రామ ప్రజలు మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo రేవంత్ అన్న ప్రజాపాలనకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకి సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్,మహిళల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు,భవిష్యత్తులో ప్రజల కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

Sthanikam

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News