Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

08-05-2026 402 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.

వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

Article Image

రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.

వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News