Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:45 PM

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్

14-04-2026 210 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బోదాసు మధుషాలిని అకాల మరణం పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధుషాలిని మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో గ్రామ ప్రజలంతా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, మంటి రమేష్, బోదాస్ సత్యనారాయణ, బోదాస్ మల్లేశం, దండుగల శ్రీనివాస్, పల్లపు శ్రీను, కుంచం రాజమల్లు, నీరుడు వెంకటేష్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ సాయి, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Sthanikam

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్

Article Image

ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బోదాసు మధుషాలిని అకాల మరణం పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధుషాలిని మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో గ్రామ ప్రజలంతా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, మంటి రమేష్, బోదాస్ సత్యనారాయణ, బోదాస్ మల్లేశం, దండుగల శ్రీనివాస్, పల్లపు శ్రీను, కుంచం రాజమల్లు, నీరుడు వెంకటేష్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ సాయి, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News