Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్‌కు నియామక పత్రం

22-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

లంబాడి హక్కుల పోరాట సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కంగ్టి మండల పరిధిలోని రామ్‌సింగ్ తండాకు చెందిన సురేష్ సింగ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విస్లావత్ అశోక్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సురేష్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లంబాడి జాతి హక్కుల పరిరక్షణ, తండాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అలాగే ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే “నంగారా భేరి మహాధర్నా”ను విజయవంతం చేయాలని లంబాడి జాతి ప్రజలకు పిలుపునిచ్చారు.

Sthanikam

హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్‌కు నియామక పత్రం

Article Image

లంబాడి హక్కుల పోరాట సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కంగ్టి మండల పరిధిలోని రామ్‌సింగ్ తండాకు చెందిన సురేష్ సింగ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విస్లావత్ అశోక్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సురేష్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లంబాడి జాతి హక్కుల పరిరక్షణ, తండాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అలాగే ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే “నంగారా భేరి మహాధర్నా”ను విజయవంతం చేయాలని లంబాడి జాతి ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News