Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:36 AM

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం
24-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హిందూపురం కోర్టులో బాంబు ఫిట్ చేశామంటూ చెన్నై నుండి.ఎల్ టి టిఈ అనే ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ పోస్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి

మెయిల్ చూసుకున్న కోర్టు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబు ఉందన్న సమాచారంతో బయటకు పరుగులు తీసిన న్యాయవాదులు, సిబ్బంది.బాoబు ఉందా లేదా అన్న కోణంలో కోర్టు ఆవరణమంతా పరిశీలిస్తున్న పోలీసులు.

Sthanikam

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం

Article Image

హిందూపురం కోర్టులో బాంబు ఫిట్ చేశామంటూ చెన్నై నుండి.ఎల్ టి టిఈ అనే ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ పోస్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి

మెయిల్ చూసుకున్న కోర్టు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబు ఉందన్న సమాచారంతో బయటకు పరుగులు తీసిన న్యాయవాదులు, సిబ్బంది.బాoబు ఉందా లేదా అన్న కోణంలో కోర్టు ఆవరణమంతా పరిశీలిస్తున్న పోలీసులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News