Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల

29-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన వాలంటరీ టీషర్ట్లను మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాలోత్ కవిత పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండి పనిచేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని మాలోత్ కవిత భరోసా ఇచ్చారు. మేడారం జాతర సమయంలో వాలంటీర్ల సేవలు ఎంతో కీలకమని, వారి గుర్తింపుగా టీషర్ట్లు ప్రారంభించడం మంచి ఆలోచనగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవీన్, బండమీది సంపత్, ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ బద్దే వీరభద్రం, శ్రీనివాసు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News