Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు
12-05-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్‌ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్‌పేట్‌ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

Sthanikam

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

Article Image

ఆదోని: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్‌ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్‌పేట్‌ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News