Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

హలో కార్మిక - చలో కోటి

హలో కార్మిక - చలో కోటి

హలో కార్మిక - చలో కోటి
22-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

25న కోటిలో మహాధర్నాకు పిలుపు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్ కోటి డీఎంఈ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్‌పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య తెలిపారు. సూర్యాపేట జీజీహెచ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

జీవో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, కార్మికులను IFMISలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా నాగభూషణ్, ఉపాధ్యక్షులుగా రవి, త్రివేణి, ప్రధాన కార్యదర్శిగా మౌనిక, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా లక్ష్మణ్, ప్రచార కమిటీగా మధుకర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్

రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, ప్రవీణ్, భూషణ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

హలో కార్మిక - చలో కోటి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News