Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా

26-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండల కేంద్రంలో గల సాయి గ్రామర్ పాఠశాల నాల్గవ తరగతి విద్యార్థులు తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వేమన యశ్విత, రేపాల గీతికా శ్రీ, కొండా వర్షిత్, ఎడపల్లి మణిదీప్ లు ఈ ఘనత సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు గురువారం విద్యార్థులను అభినందించి, స్వీట్లు పంచి, క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దీప్తి, ఉమా, లావణ్య, అరుణ, ఇందు పాల్గొన్నారు.

Sthanikam

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News