Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:25 AM

గుంజేటిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కాంగ్రెస్ నాయకుల హాజరు – కుటుంబానికి శుభాకాంక్షలు

08-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్

న్యాల్కల్ మండలం గుంజేటి గ్రామానికి చెందిన గొల్ల కమలమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారుకార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు చంద్రప్ప, భాస్కర్ రెడ్డి, న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. అలాగే షంషల్లాపూర్ సర్పంచ్ అశ్విన్ పాటిల్, రామతీర్థ్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గణేష్పూర్ సర్పంచ్ బిరదర్ ప్రకాష్ పాటిల్, మాజీ ఎంపీటీసీ విశ్వనాథ్ హాజరై గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో గుంజేటి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ అడివప్ప పటేల్, వైస్ ప్రెసిడెంట్ టి.సదానంద్, టి.మారుతి, గడిల వీరన్న పాటిల్, బండి రవి పటేల్, బండి మహేష్, గడిల సందీప్, ఏ.సురేష్, కుందేళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంజేటిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కాంగ్రెస్ నాయకుల హాజరు – కుటుంబానికి శుభాకాంక్షలు

Article Image

న్యాల్కల్

న్యాల్కల్ మండలం గుంజేటి గ్రామానికి చెందిన గొల్ల కమలమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారుకార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు చంద్రప్ప, భాస్కర్ రెడ్డి, న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. అలాగే షంషల్లాపూర్ సర్పంచ్ అశ్విన్ పాటిల్, రామతీర్థ్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గణేష్పూర్ సర్పంచ్ బిరదర్ ప్రకాష్ పాటిల్, మాజీ ఎంపీటీసీ విశ్వనాథ్ హాజరై గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో గుంజేటి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ అడివప్ప పటేల్, వైస్ ప్రెసిడెంట్ టి.సదానంద్, టి.మారుతి, గడిల వీరన్న పాటిల్, బండి రవి పటేల్, బండి మహేష్, గడిల సందీప్, ఏ.సురేష్, కుందేళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News