Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు

10-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఇండేన్ గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చొని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ బండి ఆలస్యంగా రావడం, సరిపడా సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు క్యూలో నిలబడటానికి ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తెల్లవారుజాము నుంచే వచ్చి నిల్చున్నా, చివరకు సిలిండర్ దొరకక నిరాశగా వెనుదిరుగుతున్నారు.

సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సరఫరాను పెంచి, క్రమబద్ధంగా పంపిణీ చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు

Sthanikam

గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఇండేన్ గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చొని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ బండి ఆలస్యంగా రావడం, సరిపడా సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు క్యూలో నిలబడటానికి ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తెల్లవారుజాము నుంచే వచ్చి నిల్చున్నా, చివరకు సిలిండర్ దొరకక నిరాశగా వెనుదిరుగుతున్నారు.

సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సరఫరాను పెంచి, క్రమబద్ధంగా పంపిణీ చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News