Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:32 AM

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

29-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 4వ వార్డు ఆఫీసర్స్ కాలనీకి చెందిన పూర్వ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి వడ్లకొండ సైదులు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ , నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైదులు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

Sthanikam

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

Article Image

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 4వ వార్డు ఆఫీసర్స్ కాలనీకి చెందిన పూర్వ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి వడ్లకొండ సైదులు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ , నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైదులు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News