Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
27-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మిప్రసన్న నర్సింహా గౌడ్, వార్డు సభ్యులు రాచకొండ శ్రీనివాస్ మంగ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారు పీటలపై కూర్చుండగా, పురోహితుడు రాగిచెడు జయంత్ కుమార్ సంప్రదాయ పద్ధతిలో కల్యాణ తంతును నిర్వహించారు.

కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భజనలు, మంగళహారతులతో పాల్గొని దేవుడి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఉత్సవ శోభ వెల్లివిరిసింది.

Sthanikam

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

Article Image

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మిప్రసన్న నర్సింహా గౌడ్, వార్డు సభ్యులు రాచకొండ శ్రీనివాస్ మంగ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారు పీటలపై కూర్చుండగా, పురోహితుడు రాగిచెడు జయంత్ కుమార్ సంప్రదాయ పద్ధతిలో కల్యాణ తంతును నిర్వహించారు.

కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భజనలు, మంగళహారతులతో పాల్గొని దేవుడి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఉత్సవ శోభ వెల్లివిరిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News