బుట్టాయగూడెం జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బలమంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం. పెద్దపులి పాదముద్రలుగా భావిస్తున్న స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలు పరిశీలించిన అటవీశాఖ అధికారులు. పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు.పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు.
PRINT TIME: October 10, 2026 06:34 AM
గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లే మార్గం పందిరిమామిడిగూడెం వద్ద పెద్ద పులి సంచారం

21-01-2026
197 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
బుట్టాయగూడెం జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బలమంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం. పెద్దపులి పాదముద్రలుగా భావిస్తున్న స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలు పరిశీలించిన అటవీశాఖ అధికారులు. పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు.పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి