Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్

13-01-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం స్థానికం ప్రతినిధి: నారాయణపురం మండల కేంద్రంలో సుమారుగా 1500 మంది కుటుంబాలకు పైగా గ్రామ జ్యోతి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలింగస్వామి ప్రత్యేకమైన ధన్యవాదాలుతెలియజేశారు గ్రామంలో ఇంకా ఎవరైనా గృహజ్యోతి పథకానికి అర్హులై మిగిలిపోయిన వారు ఉన్నట్లయితే వారిని గుర్తించి అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఎంతో వెలుగు నింపిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడి, ఏఈ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్రంగుల నరసింహ, మాజీ సర్పంచ్ బానోత్ కిషన్, బల్గురు శివ, పున్నం యాదగిరి ఉప్పల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News