Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి

11-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

*గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మానం*

*గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి*

తుంగతుర్తి:- అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు పులుసు యాదగిరి గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గౌడ సర్పంచులు, వార్డు మెంబర్లకు నిర్వహించిన ఆత్మీయ సన్మానంలో పాల్గొని మాట్లాడారు. గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో నూతనంగా సభ్యత్వ నమోదు తో పాటు సంఘం బలోపేతానికి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు గౌడ సంఘం నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్, మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, మాజీ రామాలయ కమిటీ చైర్మన్ పులుసు వెంకటనారాయణ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, తొట్ల సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ గడ్డం ఉప్పలయ్య గౌడ్, గుండగాని అంజయ్య గౌడ్, మద్దెల నర్సయ్య గౌడ్, చిర్ర నరేష్ గౌడ్, గుండగాని శ్రీనివాస్ గౌడ్, గుండగాని వీరయ్య గౌడ్, పాలకుర్తి వీరయ్య గౌడ్, కట్ల మల్లయ్య గౌడ్, బత్తుల జలేందర్ గౌడ్, గడ్డం సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ పొదిల యాదగిరి గౌడ్, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Sthanikam

గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News