Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.
31-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోత్కూరు:గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు యమగాని బుగ్గయ్య పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన 2026 క్యాలెండర్ ను ఆయన స్థానిక గౌడ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుగ్గయ్య మాట్లాడుతూ గీతా కార్మికులు,విద్య,వైద్యతో రాజకీయంగా వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన గీత కార్మికులలో ఉన్న విద్యార్థి,యువత,మేధావులు రాజకీయాలలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్,స్థానిక గీత కార్మికులుబత్తిని శ్రీనివాస్,అంబటి సోమయ్య,లోడే యాదయ్య,సూదగాని ముత్యాలు,బుర్ర నర్సయ్య , గనగాని చంద్రయ్య, బుంగ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News