Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

గొట్టిపర్తిలో గ్రామస్థాయి కబడ్డీ, క్రికెట్ పోటీలు ప్రారంభం

14-01-2026 501 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గొట్టిపర్తిలో గ్రామస్థాయి కబడ్డీ, క్రికెట్ పోటీలు ప్రారంభం

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో బుధవారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థాయి కబడ్డీ, క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ప్రారంభించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ... క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, స్నేహ సంబంధాలు బలపడతాయని, ఈ పోటీలు గెలుపు ,ఓటమి సహజమని అన్నారు. ఈ క్రీడలు నిర్వహించిన ఆకుల బక్కయ్య, నాలీ వీరసోములు, బాలగాని అవిలయ్య, బాలగాని మల్లికార్జున్ జ్ఞాపకార్థంగా వారి కుమారులు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కేతి రెడ్డి రవీందర్ రెడ్డి, అన్న బోయిన శ్రీకాంత్, మాజీ సర్పంచులు చందా వెంకన్న, గుమ్మడవెల్లి సోమయ్య, తాళ్లపల్లి యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ తెడ్డు హరిబాబు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సోమన్న , బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ వా ర్డు మెంబర్లు, క్రీడాకారులు , తదితరులుపాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తిలో గ్రామస్థాయి కబడ్డీ, క్రికెట్ పోటీలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News