Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 436 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి స్థానికం బండికిరణ్

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నేటి యువత వారి ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఆశా కార్యకర్తలు ,అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

తుంగతుర్తి ప్రతినిధి స్థానికం బండికిరణ్

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నేటి యువత వారి ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఆశా కార్యకర్తలు ,అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News