Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:56 AM

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు

12-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, EWS, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవిత ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

బాయ్స్ హైస్కూల్ పక్కన రూ.5 లక్షలు, అలాగే రామచంద్రారెడ్డి కాలనీలో చింతా రామచంద్రారెడ్డి గారి ఇంటి వద్ద మరో రూ.5 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీ గ్రాంట్ నిధులతో భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణచౌదరి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లలుచెరువు చంద్ర, 5-మెన్ కమిటీ సభ్యుడు గంగాధర్, గోరంట్ల టౌన్ కమిటీ సభ్యులు నాగేనాయక్, కూరమాల జయరాం, గిరిధర్ గౌడ్, బీరెవేణు, అజముతుల్లా, నిమ్మల శ్రీధర్, SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు D. ఉమాశంకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు D. శ్రీనివాసులు, అమరనాథ్, రవీంద్రనాయక్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి దిశగా ఈ పనులు వేగంగా పూర్తిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Sthanikam

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News