Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:59 AM

గంజాయిస్వాధీనం

గంజాయిస్వాధీనం

గంజాయిస్వాధీనం
05-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గంజాయి స్వాధీనం

మునిపల్లి(అందోల్) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం బీదర్ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై గంజాయిని తరలిస్తున్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన మహమ్మద్ యాకూబ్‌ను కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో పట్టుకున్నారు.నిందితుడి వద్ద ఉన్న ఎండు గంజాయి,బైక్,సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.ఈ తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు అనుదీప్,హనుమంతు,అరుణజ్యోతి,అంజిరెడ్డి,సాయి,శివకాంత్,రాజేశ్,కృష్ణ పాల్గొన్నారు.

Sthanikam

గంజాయిస్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News