Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

ఘనంగా విజయ గణపతి దేవాలయం 21వ వార్షికోత్సవం

29-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఘనంగా విజయ గణపతి దేవాలయం 21వ వార్షికోత్సవం.....

కనులపండువగా స్వామివారి కళ్యాణం.....

కోదాడ ప్రతినిధి హరీష్

కోదాడ పట్టణంలోని శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయ 21వ వార్షికోత్సవం బుధవారం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామునే స్వామివారికి విశేష అభిషేకములు, గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిపారు. తీరొక్క పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చలపటి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య, అన్నదాత ఓరుగంటి బ్రహ్మం, కోశాధికారి వంగవీటి లక్ష్మణరావు, కొక్కు లక్ష్మీనారాయణ, చలపాటి శివకుమార్, భాస్కర్ రావు, సుందరి వెంకటేశ్వర్లు, బుడిగం వెంకటరమణ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

ఘనంగా విజయ గణపతి దేవాలయం 21వ వార్షికోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News