Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
19-01-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా చాణక్యపురి కమ్యూనిటీ హాల్ గ్రౌండ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ 140 డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ విచ్చేసి క్రిస్మస్ సందేశం ఇచ్చి అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏజెకిఎల్, బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్ సతీష్ కుమార్ డివిజన్ అధ్యక్షుడు జీడి సంపత్ గౌడ్,యూత్ అధ్యక్షుడు జీడి చరణ్ జిత్ గౌడ్, దాస్, జాన్ సన్,రవి బాబు,జాన్,చార్లెస్ జాన్ సన్,జాన్ బాబు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News