Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:26 AM

ఘనంగా చాడ పాఠశాల 130వ వార్షికోత్సవం

ఘనంగా చాడ పాఠశాల 130వ వార్షికోత్సవం

ఘనంగా చాడ పాఠశాల 130వ వార్షికోత్సవం
01-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డి ఈ ఓ సత్యనారాయణ అన్నారు.మోటకొండూర్ మండలంలోని చాడ ప్రభుత్వ పాఠశాల 130 వ వార్షికోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల ఆటపాటలు చూపరులను ఎంతో అలరించాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించి మరింత తోడ్పాటు ఇవ్వాలని వారు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువాలు, మెమెంటోతో పూర్వ విద్యార్ధులు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ రఘురాం రెడ్డి, ఎస్ఐ అశోక్, ప్రధానోపాధ్యాయులు బాల గంగాధర్ రెడ్డి,సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ భూమయ్య పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా చాడ పాఠశాల 130వ వార్షికోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News