Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

22-02-2026 263 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగోజిగూడెంలో ఉత్సాహభరిత వాతావరణం – పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు (లింగోజిగూడెం) కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డీ ఆదివారం వార్డు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, మహిళలు, నాయకులు భారీగా హాజరై కౌన్సిలర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం కౌన్సిలర్ పల్లె లావణ్య మాట్లాడుతూ, వార్డులో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ సహకారంతో త్వరితగతిన నెరవేర్చుతానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై విశ్వాసం ఉంచిన వార్డు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, ఇన్చార్జి వెల్గ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.యన్. రెడ్డి, గుండు మల్లయ్య, కౌన్సిలర్లు హన్ను బాయ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

Article Image

లింగోజిగూడెంలో ఉత్సాహభరిత వాతావరణం – పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు (లింగోజిగూడెం) కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డీ ఆదివారం వార్డు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, మహిళలు, నాయకులు భారీగా హాజరై కౌన్సిలర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం కౌన్సిలర్ పల్లె లావణ్య మాట్లాడుతూ, వార్డులో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ సహకారంతో త్వరితగతిన నెరవేర్చుతానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై విశ్వాసం ఉంచిన వార్డు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, ఇన్చార్జి వెల్గ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.యన్. రెడ్డి, గుండు మల్లయ్య, కౌన్సిలర్లు హన్ను బాయ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News