Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:18 AM

ఘనంగా కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశం

ఘనంగా కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశం

ఘనంగా కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశం
19-02-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాయకుల ఆశీస్సులతో శుభకార్యానికి కాంతి

సూర్యాపేట పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామిడి ప్రదీప్ రెడ్డి హాజరై ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వారు గృహనిర్మాణం పూర్తి చేసుకున్న కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఇల్లు ఆనందానికి నిలయంగా ఉండాలని ఆశీర్వదించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశం

Article Image

నాయకుల ఆశీస్సులతో శుభకార్యానికి కాంతి

సూర్యాపేట పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామిడి ప్రదీప్ రెడ్డి హాజరై ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వారు గృహనిర్మాణం పూర్తి చేసుకున్న కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఇల్లు ఆనందానికి నిలయంగా ఉండాలని ఆశీర్వదించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News