Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు
02-04-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పెరుమాళ్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో జరిగింది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మున్సిపాలిటీ ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాల తో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గ గౌరవ అధ్యక్షుడు ముత్యాల భూపాల్ రెడ్డి, అధ్యక్షుడు ఉప్పు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అన్నమోని చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి పోలోజు శ్రీనివాస్, కోశాధికారి పోలోజు శ్రీనివాస్ చారి, సభ్యులు మండే మల్లేష్, కలకుంట్ల శివ, సుంకి రవి, కర్నాటి జనార్ధన్, పాలాది రఘుపతి, నామని వీరేశం, గుర్రం బాలరాజు, ఎక్కలదేవి శివ, గజ్జల రాజు, బిర్రు శ్రీహరి, సుంకి లావణ్య, స్వరూప,కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు శ్రీకాంత్, సుర్కంటి బాలకృష్ణారెడ్డి, దేవస్థానం పూజారి బొల్లోజు విష్ణు చారి, పాత్రికేయులు హనుమంత్ రెడ్డి, ఎర్రసాని సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News