Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

ఘనంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు

14-04-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగోజిగూడెం హైవే వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రముఖులు

భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదులు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు లింగోజిగూడెం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం లింగోజిగూడెం హైవే సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నె శివారెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రగోని నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బోసి హరిబాబు, కార్యదర్శి తీగల రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అనుమాసిపేట లింగస్వామి, మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి, ఎర్రగోని లింగస్వామి, శివమహదేవ దేవాలయ చైర్మన్ బండమీది ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, నాయకులు ఊదరి అంజయ్య, బాతరాజు యాదయ్య, బోసి శంకర్, ఊదరి క్రాంతి, ముత్యాలు మహేష్, బాతరాజు రాజశేఖర్, బద్రి సాయిరాం, బాతరాజు యాదగిరి, ముత్యాల సునీల్, ముత్యాల కిరణ్, పిల్ల వెంకటేష్, పిల్ల మల్లేష్, పిల్ల తరుణ్, బండమీది శివ గణేష్, బండమీది సిద్దు, కొయ్యలగూడెం సంతోష్, బాతరాజు శివ, బండమీది మహేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News