సూర్యాపేట మండలం
రామన్నగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గౌని జానయ్య తాటిచెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినాడు ఈ ఘటనకు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.
. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి