Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:17 PM

గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

28-12-2025 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుండ్రాంపల్లిలో నూతనంగా ఎన్నికైన గౌడ ప్రజాప్రతినిధులకు సత్కారం

చిట్యాల స్థానికం ప్రతినిధి

గుండ్రాంపల్లి కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గౌడ కులానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు బొడిగె అంజయ్య గౌడ్ అధ్యక్షత వహించారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులానికి చెందిన అభ్యర్థులు ప్రజల విశ్వాసంతో గెలుపొందడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీ ప్రసన్న నర్సింహ మాట్లాడుతూ. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాము అన్నారు. సన్మాన కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, కుల పెద్దలు, గ్రామ ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News