Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:45 AM

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

16-12-2025 281 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన చినేని వెంకన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మృతుని నివాసానికి చేరుకుని వెంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం దహన సంస్కారాల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, కష్టకాలంలో అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News