Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:11 AM

గుండాల నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

గుండాల నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

గుండాల నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
05-01-2026 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ

గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ తల్లి అండాలు మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి, గుత్త నర్సిరెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గుండాల సతీష్, గుండాల రమేష్, గుండాల యాదయ్య, ఇట్టే ఇంద్రారెడ్డి, మేడి సంతోష్, బియన్ గౌడ్ తదితరులు పాల్గొని మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖ సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Sthanikam

గుండాల నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ

గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ తల్లి అండాలు మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి, గుత్త నర్సిరెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గుండాల సతీష్, గుండాల రమేష్, గుండాల యాదయ్య, ఇట్టే ఇంద్రారెడ్డి, మేడి సంతోష్, బియన్ గౌడ్ తదితరులు పాల్గొని మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖ సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News