Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:19 PM

గ్రోమోర్, పిఎసిఎస్ సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.

31-12-2025 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యూరియా యాప్ తో రైతుల కష్టాలు చెక్.స్థానికం ప్రతినిధి కొమిడాలమహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ ను, పిఎసిఎస్ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతులకు యూరియా కష్టాలు చెక్ తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని, రైతులు యూరియా కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిలబడకుండా, యూరియా కోసం పడిగాపులు కాయకుండా ఇంట్లో నుండే సులువుగా ఎరువుల కేంద్రంలో ఎంత యూరియా ఉందో తెలుసుకొని తమకు ఎంత యూరియా అవసరమో అంత యూరియాను బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియా యాప్ ను తీసుకు వచ్చిందని అన్నారు. దీనివల్ల రైతులకూ యూరియా కష్టాలు ఇక ఉండబోవని అన్నారు. అంతేకాకుండా యూరియా ఏ ఏ సెంటర్లలో ఎంత మొత్తం నిల్వ ఉందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని తమకు నచ్చిన డీలర్ వద్ద నుండి యూరియాను నేరుగా పొందవచ్చునని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ యాప్ ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారానే యూరియాను సులువుగా పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, నకరికల్ వ్యవసాయ సహాయ సంచాలకులు జానీ మియా, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు, ఏఈఓ వాసుదేవ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గ్రోమోర్, పిఎసిఎస్ సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News