Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

Updated : 22 Jan 2026 22:55 IST
As Preferred Source 1 min read
గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి తన సొంత నిధులతో మూడు ఐమాక్స్ దీపాలను గ్రామ గల్లీలలో ఏర్పాటు చేశారు.ఈ దీపాలను సంగాపూర్ సర్పంచ్ మమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ దూదేకుల మేహరాజ్ సలావుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కార్యక్రమంలో వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నగేష్, హైమద్, సాబీర్ మున్నూరి, అంజన్న గొల్ల, సుభాష్ గొల్ల, విట్టల్ గొల్ల, శివన్న, కరీం సాబ్, అజీమ్ మౌలానా పాల్గొన్నారు.దీని ద్వారా గ్రామంలో వెలుగు మరియు భద్రత పెరగడంతో పాటు స్థానికుల ఆనందం మరియు సంతోషం కూడా సాధించబడింది.

Sthanikam

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి తన సొంత నిధులతో మూడు ఐమాక్స్ దీపాలను గ్రామ గల్లీలలో ఏర్పాటు చేశారు.ఈ దీపాలను సంగాపూర్ సర్పంచ్ మమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ దూదేకుల మేహరాజ్ సలావుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కార్యక్రమంలో వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నగేష్, హైమద్, సాబీర్ మున్నూరి, అంజన్న గొల్ల, సుభాష్ గొల్ల, విట్టల్ గొల్ల, శివన్న, కరీం సాబ్, అజీమ్ మౌలానా పాల్గొన్నారు.దీని ద్వారా గ్రామంలో వెలుగు మరియు భద్రత పెరగడంతో పాటు స్థానికుల ఆనందం మరియు సంతోషం కూడా సాధించబడింది.

మరిన్ని

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news