Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలి

గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలి

గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలి
18-02-2026 277 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని గ్రామ యువత బెల్ట్ షాపు నిర్వాహకులకు అల్టిమేంటం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండగా యువత మద్యానికి బానిసై జీవితాలను కోల్పోతున్నారని, కుటుంబాలు ఆగమైతున్నాయని వెంటనే గ్రామంలో బెల్ట్ షాపులను నిలిపివేయాలని నిర్వాహకుల ఇంటి ముందు హల్చల్ చేశారు. నిర్వాహకులపై వాగ్వివాధానికి దిగారు. మూడు నాలుగు రోజులు గడువు ఇస్తున్నాం గడువులోపు బెల్ట్ షాపులో మూసివేయాలని లేకుంటే పెద్ద ఎత్తున గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ యువత కఠిన చర్యలు తీసుకొని నిర్వాహకులకు తగిన బుద్ధి చెబుతామని నిర్వాహకులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పాల్గొన్నారు.

Sthanikam

గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News