Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

18-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Article Image

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News