Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:12 AM

గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

14-05-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి అన్నారు. గ్రామంలో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రగతికి ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడుదూడ్ల అనూష రమేష్, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వర్, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు నవీన్ కుమార్, కంకాల మల్లేశం, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, పున్న వెంకటేష్, మోంటే స్వామి, పటుడాల లక్ష్మి, గాదె యాదగిరి, గ్రామపంచాయతీ కారోబార్ తుంగ యాదగిరి, హరీష్, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి అన్నారు. గ్రామంలో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రగతికి ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడుదూడ్ల అనూష రమేష్, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వర్, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు నవీన్ కుమార్, కంకాల మల్లేశం, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, పున్న వెంకటేష్, మోంటే స్వామి, పటుడాల లక్ష్మి, గాదె యాదగిరి, గ్రామపంచాయతీ కారోబార్ తుంగ యాదగిరి, హరీష్, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News