Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి
13-12-2025 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నీతివంతమైన పాలనతో గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని బీజేపీ బలపరిచిన మునిపంపుల సర్పంచ్ అభ్యర్థి కన్నె కంటి వెంకటేశ్వరాచారి స్పష్టం చేశారు. శుక్రవారం మునిపంపుల గ్రామంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలనే స్పష్టమైన సంకల్పంతోనే ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణను పటిష్టం చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని, సురక్షితమైన మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

Article Image
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నీతివంతమైన పాలనతో గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని బీజేపీ బలపరిచిన మునిపంపుల సర్పంచ్ అభ్యర్థి కన్నె కంటి వెంకటేశ్వరాచారి స్పష్టం చేశారు. శుక్రవారం మునిపంపుల గ్రామంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలనే స్పష్టమైన సంకల్పంతోనే ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణను పటిష్టం చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని, సురక్షితమైన మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News