Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:35 AM

గరిక సత్యనారాయణ రోడ్‌షోకు ప్రజల అరుదైన స్పందన

08-12-2025 582 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట అభివృద్ధి గరిక సత్యనారాయణ తోనే సాధ్యం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మేజర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రామన్నపేట పట్టణంలో వేడెక్కింది. పట్టణ కేంద్రంలోని 4, 5, 6, 7వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీపీఐ మద్దతుతో పోటీ చేస్తున్న గరికె సత్యనారాయణ అభ్యర్థి భారీ రోడ్‌షో, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.రోడ్‌షోకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అభ్యర్థికి ఉత్సాహభరిత స్వాగతం పలికారు. ఎన్నికల్లో విజయం సాధించి పట్టణ అభివృద్ధి దిశగా కృషి చేస్తానని సత్యనారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దిన్, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జింకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, సాల్వేరు అశోక్, మహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, మొహమ్మద్ అక్రం, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, గొలుసుల ప్రసాద్, కోట సుధాకర్, సింగరాజు యశ్వంత్, బుర్రి రవీందర్, మొహమ్మద్ అజర్, రాపోలు ఉపేందర్, కొమ్ము రామస్వామి, శేఖర్, సీపీఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, బాలగోని మల్లయ్య, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరి భగవంతు, గంగాపురం యాదయ్య, సిహెచ్ మల్లేష్, వుట్కూరి కృష్ణ, ఎన్నికల రమేష్, ఐలాపురం నరసింహ, ఊటుకూరు శంకర్, పల్లె మల్లేష్, గంగాపురం నవీన్, ఊట్కూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గరిక సత్యనారాయణ రోడ్‌షోకు ప్రజల అరుదైన స్పందన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News