Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:20 PM

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం
09-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీల కోసం గత 7 సంవత్సరాలు 3 నెలలుగా పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రేమతో భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

Article Image

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీల కోసం గత 7 సంవత్సరాలు 3 నెలలుగా పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రేమతో భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News