Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

గర్భిణీ స్త్రీలకు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం

12-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించే ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 90మంది గర్భిణీ స్త్రీలు ఇతరులు 20మంది కి దివ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత , హైకోర్టు అడ్వకేట్ మరియు బిజెపి నాయకులు పరిగి వేణుగోపాల్ రావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2018 సంవత్సరం నుండి తన కూతురు దివ్య పేరున దివ్య ఎడుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు స్థాపించి భోజనాలు కల్పించామని ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం మరియు వేణుగోపాల్ రావు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గర్భిణీ స్త్రీలకు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం

Article Image

పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించే ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 90మంది గర్భిణీ స్త్రీలు ఇతరులు 20మంది కి దివ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత , హైకోర్టు అడ్వకేట్ మరియు బిజెపి నాయకులు పరిగి వేణుగోపాల్ రావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2018 సంవత్సరం నుండి తన కూతురు దివ్య పేరున దివ్య ఎడుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు స్థాపించి భోజనాలు కల్పించామని ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం మరియు వేణుగోపాల్ రావు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News