Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు
30-12-2025 269 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు–ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు, ఇంటి పన్నుల వసూలుపై డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా పారిశుధ్య పనుల పురోగతి, పన్నుల వసూలు అంశాలపై చర్చించారు.

అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, ఇంటి పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సహకారంతో పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీ, ఏపీవో వెంకన్నతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

Article Image

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు–ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు, ఇంటి పన్నుల వసూలుపై డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా పారిశుధ్య పనుల పురోగతి, పన్నుల వసూలు అంశాలపై చర్చించారు.

అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, ఇంటి పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సహకారంతో పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీ, ఏపీవో వెంకన్నతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News