Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:47 AM

గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం

19-12-2025 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ విజేతలకు ఘన సన్మానం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి:

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఘన సన్మానం జరిగింది. నారాయణఖేడ్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

Sthanikam

గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం

Article Image

నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ విజేతలకు ఘన సన్మానం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి:

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఘన సన్మానం జరిగింది. నారాయణఖేడ్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News