Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:02 AM

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

22-12-2025 330 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలో సర్పంచులు, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి : కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండలం తుమలగూడెం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్, బోగారం గ్రామ సర్పంచ్ కునురీ సాయి కుమార్ గౌడ్, సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్, పల్లివాడ గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, కుంకుడుపముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్యతో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతతో వ్యవహరించి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image
రామన్నపేట మండలంలో సర్పంచులు, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి : కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండలం తుమలగూడెం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్, బోగారం గ్రామ సర్పంచ్ కునురీ సాయి కుమార్ గౌడ్, సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్, పల్లివాడ గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, కుంకుడుపముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్యతో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతతో వ్యవహరించి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News