Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:31 AM

గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి

22-12-2025 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ నారపాక మాధవి యాదయ్యకు ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్యను శాలువాతో సత్కరించి సారీ నిబహుకరించి అభినందనలు తెలిపారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నూతన పాలకమండలి సభ్యులను కూడా ఘనంగా సన్మానించి, గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోహాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ… గ్రామం ఏకగ్రీవంగా నిలవడానికి, తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఐక్యత, సహకారం ఉంటేనే నిదానపల్లి మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి

Article Image

సర్పంచ్ నారపాక మాధవి యాదయ్యకు ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్యను శాలువాతో సత్కరించి సారీ నిబహుకరించి అభినందనలు తెలిపారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నూతన పాలకమండలి సభ్యులను కూడా ఘనంగా సన్మానించి, గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోహాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ… గ్రామం ఏకగ్రీవంగా నిలవడానికి, తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఐక్యత, సహకారం ఉంటేనే నిదానపల్లి మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News